TEN LAKHS DONATED _ అన్నదానం ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళం

Tirumala, 22 March 2023:  Tirupati devotee and the SRM University Pro Vice-Chancellor, AP Prof.D. Narayana Rao donated Rs.10 lakhs to SV Annaprasadam Trust of TTD on Friday.

He handed over the DD for the same to TTD EO Sri AV Dharma Reddy in Bungalow in Tirumala.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

అన్నదానం ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2024 మార్చి 22: టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్ కు ఎస్ .ఆర్ .ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, తిరుపతికి చెందిన ప్రొ. నారాయణరావు రూ. 10 లక్షలు విరాళంగా అందించారు.

శుక్రవారం తిరుమలలోని ఈవో నివాసంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డికి దాత డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది