TENDER CUM AUCTION OF COPPER ITEMS ON OCTOBER 28 _ అక్టోబరు 28న రాగి వస్తువుల టెండర్ కమ్ వేలం
Tirupati, 16 Oct. 20: TTD plans to conduct a tender cum auction of all accumulated copper items on October 28.
In all 2800 kgs of copper items in 14 lots are set for tender cumin auction at the TTD marketing department office in the Harekrishna Road ,Tirupati
For other details the interested parties can contact the Marketing department on 0877-2264429 during working hours or log into the TTD website www.tirumala.org
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అక్టోబరు 28న రాగి వస్తువుల టెండర్ కమ్ వేలం
తిరుపతి, 2020 అక్టోబర్ 16: టిటిడిలో పోగయిన రాగి వస్తువులను అక్టోబరు 28న టెండర్ కమ్ వేలం వేయనున్నారు. మొత్తం 14 లాట్లలో 2,800 కిలోల రాగి వస్తువులు ఉన్నాయి. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో టెండర్ కమ్ వేలం జరుగనుంది.
ఇతర వివరాలకు మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టిటిడి వెబ్‌సైట్ www.tirumala.orgను గానీ సంప్రదించగలరు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.