TENDER CUM AUCTION OF MIXED RICE ON MARCH 7_ మార్చి 7న మిక్సిడ్ రైస్ టెండర్ మరియు వేలం
Tirupati, 22 February 2019: The contributions of mixed rice in the Hundi of Srivari Temple and other local temples are scheduled for March 7.
TTD has plans to offer 18,560 kgs for tender and suction.
The interested parties should submit their nonferrous before March 7 with a DD for ₹3,000 payable to Executive Officer, TTD in a sealed cover and mark it to General Manager, Marketing Department (auction) for opening tenders same evening.
For more details Please contact 0877-2264429 during office hours and TTD website.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మార్చి 7న మిక్సిడ్ రైస్ టెండర్ మరియు వేలం
తిరుపతి, 2019 ఫిబ్రవరి 22: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యంను మార్చి 7వ తేదీన టెండర్ మరియు వేలం వేయనున్నారు.
ఇందులో మిక్సిడ్ బియ్యం 18,560 కేజిలు టెండర్ మరియు వేలంలో ఉంచనున్నారు.
ఆసక్తి గలవారు మార్చి 7వ తేదీలోపు ”కార్యనిర్వహణాధికారి, తితిదే” పేరిట రూ.3,000/- డిడి తీసి సీల్డ్ టెండర్‌తోపాటు తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం, జనరల్ మేనేజర్(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు సాయంత్రం టెండర్లను తెరవడం జరుగుతుంది.
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429, నంబర్లలో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్ గీగీగీ.శిరిజీతిళీబిజిబి.ళిజీవీ సంప్రదించగలరు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.