TENDER CUM SALES _ మే 26న గోనె సంచులు టెండర్‌ కమ్‌ వేలం

TIRUPATI, 12 MAY 2022: The tender cum sale of used gunny bags in TTD will be held on May 26.

For more details contact Marketing Office during office hours on working days on 0877 2264429.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD TIRUPATI

మే 26న గోనె సంచులు టెండర్‌ కమ్‌ వేలం

తిరుపతి  12, మే 2022: టిటిడిలో పోగయిన వినియోగించిన గోనె సంచుల‌ను మే 26న టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్‌ విభాగం కార్యాలయంలో టెండర్‌ కమ్‌ వేలం జరుగనుంది. ఆస‌క్తి గ‌ల‌వారు రూ.40 వేలు డిడి తీసి ఇఎండిగా చెల్లించాలి. సీల్డ్ టెండ‌ర్ల‌ను మే 26వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల లోపు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

ఇతర వివరాలకు మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.