TENDER CUM SALES OF MIXED RICE _ జూన్ 28న మిక్సిడ్‌ రైస్‌ టెండర్‌ మరియు వేలం

TIRUPATI, 11 JUNE 2023: The tender cum sales of mixed rice donated by devotees in Tirumala and surrounding temples will take place on June 28.

 

A total of 13,080 kilos will be placed in tender.

 

Interested shall have to pay an EMD for Rs.25000 in the name of Executive Officer, TTD and handover the sealed cover in Marketing Office in Tirupati in GM Auctions office. On the same day evening tenders will be opened.

 

For more details contact Marketing Office during office hours on working days in 08772264429 or log on to www.tirumala.org.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

జూన్ 28న మిక్సిడ్‌ రైస్‌ టెండర్‌ మరియు వేలం

తిరుపతి, 2023 జూన్ 11: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యం జూన్ 28వ తేదీన టెండర్‌ మరియు వేలం వేయనున్నారు.

ఇందులో మిక్సిడ్‌ బియ్యం 13,080 కేజిలు టెండర్‌ మరియు వేలంలో ఉంచనున్నారు.

ఆసక్తి గలవారు జూన్ 28వ తేదీలోపు ”కార్యనిర్వహణాధికారి, టీటీడీ ” పేరిట రూ. 25,000/- ఈఎండి, సీల్డ్‌ టెండర్‌తో పాటు తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం, జనరల్‌ మేనేజర్‌(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు సాయంత్రం టెండర్లను తెరవడం జరుగుతుంది.

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429, నంబర్లలో కార్యాలయం వేళల్లో సంప్రదించగలరు. టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.