IMPORTANT FESTIVE DAYS IN OCTOBER_ అక్టోబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

Tirumala, 29 Sep. 18: In the month of October, Navarathri Brahmotsavams will be observed from 10th to 18th.

Apart from this mega festival, other important days includes Madhyastami on October 2, Mahalaya Amavasya on October 8.

The Ankurarpanam for Navrathri Brahmotsavams on October 9, Garuda Seva on October 14, October 17 Swarna Rathotsavam, October 18 Chakra Snanam, Vijaya Dasami, Sri Vedanta Desika Sattumora, October 19 Paruveta Utsaham will be observed.

On October 20 Sri Peiyalwar Varsha Tiru Nakshatram will be observe while on October 31 Tirumala Nambi Utsavams will commence.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

కలియుగ వైకుంఠమైన తిరుమలలో అక్టోబరు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.

– అక్టోబరు 2న మధ్యాష్టమి, గాంధీజయంతి.

– అక్టోబరు 8న మహాలయ అమావాస్య.

– అక్టోబరు 9న తిరుమల శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు అంకురార్పణ.

– అక్టోబరు 10న శ్రీవారి బ్రహ్మూెత్సవాలు ప్రారంభం.

– అక్టోబరు 14న శ్రీవారి గరుడసేవ.

– అక్టోబరు 17న దుర్గష్టమి, శ్రీవారి స్వర్ణరథోత్సవం.

– అక్టోబరు 18న విజయదశమి, శ్రీవారి చక్రస్నానం, శ్రీ వేదాంత దేశికుల శాత్తుమొర.

– అక్టోబరు 19న శ్రీవారి పారువేట ఉత్సవం.

– అక్టోబరు 20 వ తేది శ్రీ పేయాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం

– అక్టోబరు 31న శ్రీ తిరుమలనంబి ఉత్సవారంభం.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.