IMPORTANT FESTIVALS IN TIRUMALA IN THE MONTH OF SEPTEMBER_ సెప్టెంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు
Tirumala, 28 Aug. 19: Following are the important festivals of Tirumala in the month of September 2019.
Sep 1: Sri Varaha Jayanthi, Sri Balaram Jayanthi
Sep 2: Vinayaka Chaviti
Sep 3: Rishi Panchami
Sep 10: Sri Vamana Jayanthi
Sep 12: Anantha Padmanabha Vratham
Sep 24: Koil Alwar Tirumanjanam
Sep 29: Sri Vari Brahmotsavam_ Ankurarpanam
Sep 30: Sri Vari Brahmotsavam_ Dwajarohanam
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు
తిరుమల, 2019 ఆగస్టు 28: తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– సెప్టెంబరు 1న శ్రీ వరాహ జయంతి, శ్రీ బలరామ జయంతి.
– సెప్టెంబరు 2న వినాయక చవితి.
– సెప్టెంబరు 3న ఋషి పంచమి.
– సెప్టెంబరు 10న శ్రీ వామన జయంతి.
– సెప్టెంబరు 12న అనంత పద్మనాభ వ్రతం.
– సెప్టెంబరు 29న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
– సెప్టెంబరు 30న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.