TIRUMALA DAMS FULL TO THEIR CAPACITIES

Tirumala, 04 December 2023:All the five major dams in Tirumala are full to their capacities with the incessant rains from the past four days.

 

Papavinasanam, Akasaganga, Gogarbham, Kumaradhara and Pasupudhara are the chief water sources in Tirumala. Water is also drawn from Kalyani Dam in Tirupati. About 100 mm of rainfall has been recorded in Tirumala in just 24hours.

 

As on December 4 at 8am, the water level in all the five dams reached full capacities. Details as below…

 

1) PPV DAM :- 693.60mtrs

FRL :- 697.14 mtrs

 

2)GG DAM :- 2887′ 00″

FRL :- 2894′ 0″

3)AKG DAM :- 859.80mtrs

FRL :- 865.00mtrs

 

4)Kumaradhara Dam :- 896.20mtrs

FRL :- 898.24mtrs

 

5)Pasupudhara Dam :- 895.90mtrs

FRL :- 898.28mtrs

 

The water levels in all the dams will suffice the drinking water needs for the next 214 days.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

తిరుమలలో నిండిన జలాశయాలు

తిరుమల, 2023 డిసెంబరు 04: నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి.

తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుంచి కూడా నీటిని తీసుకుంటారు. తిరుమలలో కేవలం 24 గంటల్లోనే 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

సోమవారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం ఐదు జలాశయాల్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ఈ నీటిమట్టాలు తిరుమలకు దాదాపు 250 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయి.

నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.

1) పాపవినాశనం డ్యామ్ :- 693.60 మీ.
FRL :- 697.14 మీ.

2)గోగర్భం డ్యామ్ :- 2887′ 00″
FRL :- 2894′ 0″


3) ఆకాశగంగ డ్యామ్ :- 859.80మీ
FRL :- 865.00మీ

4)కుమారధార డ్యామ్ :- 896.20మీ
FRL :- 898.24మీ

5)పసుపుధార డ్యామ్ :- 895.90మీ
FRL :- 898.28మీ

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.