TIRUMALA JEO INSPECTS GALLERIES_ నాలుగుమాడ వీధులలో తణిఖీలు నిర్వహించిన తిరుమల జెఈవో

Tirumala, 23 January 2018: In view of Radhasapthami on Wednesday, Tirumala JEO Sri KS Sreenivasa Raju along with CVSO Sri Ake Ravikrishna inspected the galleries in Tirumala on Tuesday.

He made certain instructions to the Engineering and Annaprasadam wings towards the smooth conduct of the proceedings of the day Friday.

FACAO Sri O Balaji, CE Sri Chandrasekhar Reddy, SE II Sri Ramachandra Reddy, Catering Officer Sri Shastry, VGO Sri Ravindra Reddy and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

నాలుగుమాడ వీధులలో తణిఖీలు నిర్వహించిన తిరుమల జెఈవో

జనవరి 23, తిరుమల 2018: అనంతరం జనవరి 24న రథసప్తమి సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తుల కొరకు టిటిడి చేసిన ఏర్పాట్లను తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మంగళవారం టిటిడి అధికారులతో కలసి తణిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్థికగణాంకాధికారి శ్రీ ఓ. బాలాజీ, ఆలయ డిప్యూటి ఈవో శ్రీ కోదండరామారావు, ఎస్‌.ఇ2 శ్రీ రామచంద్రారెడ్డి, టి.టి.డి ట్రాన్స్‌పోర్టు జి.యం. శ్రీ శేషారెడ్డి ఇతర అధికారులు, 1000 మందికిపైగా శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.