TIRUMALA JEO INSPECTS SSD COUNTERS_ సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను పరిశీలించిన జెఈవో
Tirupati, 23 April 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju today inspected the Slotted Sarva Darshan (SSD) counters set up at the Kausthubham Rest House and gave specific directions on the issue of tokens and queue lines etc to officials.
The SE-2 Sri Ramachandra Reddy, SE(Electricals) Sri Venkateswarlu, EDP OSD Sri Balaji Prasad, TCS official Sri Satya and others accompanied him.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI
సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను పరిశీలించిన జెఈవో
ఏప్రిల్ 23, తిరుమల 2018: తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఏర్పాటుచేసిన సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను సోమవారం టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు పరిశీలించారు. టోకెన్ల జారీ విధానాన్ని జెఈవో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
జెఈవో వెంట ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వేంకటేశ్వర్లు, ఇడిపి ఓఎస్‌డి శ్రీ బాలాజిప్రసాద్, టిసిఎస్ అధికారి శ్రీ సత్య తదితరులు ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.