EVENTS IN SEPTEMBER IN TIRUMALA_ సెప్టెంబర్‌ నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు

EVENTS IN SEPTEMBER IN TIRUMALA

SEP 3 : Gokulastami Asthanam
SEP 4 : Utlotsavam
SEP 12 : Ankurarpanam to annual Brahmotsavams
SEP 13 : Dhwajarohanam
SEP 14 : Rishi Panchami
SEP 17 : Garuda Seva
SEP 18 : Swarnaratham
SEP 20 : Rathotsavam
SEP 21 : Chakra Snanam, Sri Vamana Jayanti
SEP 22 : Sri Ananta Padmanabha Vratam

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సెప్టెంబర్‌ నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు

– సెప్టెంబరు 3న గోకులాష్టమి.

– సెప్టెంబరు 4న తిరుమల శ్రీవారి శిక్యోత్సవం.

– సెప్టెంబరు 12న తిరుమల శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు అంకురార్పణ. శ్రీ వరాహ జయంతి.

– సెప్టెంబరు 13న తిరుమల శ్రీవారి బ్రహ్మూెత్సవాలు ప్రారంభం. శ్రీ వినాయక చవితి.

– సెప్టెంబరు 14న ఋషి పంచమి.

– సెప్టెంబరు 17న తిరుమల శ్రీవారి గరుడసేవ.

– సెప్టెంబరు 18న తిరుమల శ్రీవారి స్వర్ణరథం.

– సెప్టెంబరు 20న తిరుమల శ్రీవారి రథోత్సవం.

– సెప్టెంబరు 21న చక్రస్నానం, శ్రీ వామన జయంతి.

– సెప్టెంబరు 23న అనంతపద్మనాభ వ్రతం.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.