TONDAMANADU TEMPLE PAVITROTSAVAMS POSTERS RELEASED_ తొండమనాడులోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

Tirupati, 27 July 2017: The posters related to the annual Pavitrotsavams of Sri Devi Bhu Devi Sametha Sri Venkateswara temple located at Tondamanadu near Sri Kalahasti was released by Tirupati JEO Sri P Bhaskar.

The poster release took place at Asthana Mandapam in Tiruchanoor on Thursday. The three day pavitrotsavams will be observed from August 5-7 with Ankurarpanam on August 4. On first day Pavitra Pratishta, second day Pavitra Samarpana and on final day Pavitra Vitarana will be performed.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తొండమనాడులోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ :

తిరుపతి, 2017 జూలై 27: శ్రీకాళహస్తి మండలం, తొండమనాడులో టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ పవిత్రోత్సవాల గోడపత్రికలను గురువారం తిరుచానూరులోని ఆస్థానమండపంలో జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు. ఈ ఆలయంలో ఆగస్టు 4 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.