TRIAL RUN OF TEPPA HELD _ శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
TIRUMALA, 28 FEBRUARY 2023: In view of the annual Teppotsavam between March 3-7, a trial run of Teppa was held on Tuesday.
The engineering, temple and vigilance officials verified the fitness of Teppa.
EE Sri Jaganmohan Reddy, DyEO Sri Harindranath, VGO Sri Bali Reddy and others took part in the event which took place in Swamy Pushkarini.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
తిరుమల, 28 ఫిబ్రవరి 2023: తిరుమలలో మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్‌రన్ నిర్వహించారు. ఆలయం, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొని తెప్పల పటిష్టత, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.
ట్రయల్‌రన్‌లో ఇఇ శ్రీ జగన్ మోహన్ రెడ్డి, విజిఓ శ్రీ బాలిరెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పోటు పేష్కార్ శ్రీ శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.