TRUCK DONATED TO TTD_ శ్రీవారికి నూతన వాహనం విరాళం

Tirumala, 4 September 2017: Sri Nithin Seth,President of Ashok Leyland, has donated Rs. 6 lakhs worth Dostplus model truck to TTD on Monday in front of Tirumala temple.

He handed over the truck keys to temple Dyeo Sri Rama rao and Transport Di Bhaskar Naidu.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీవారికి నూతన వాహనం విరాళం

తిరుమల, 04-09-2017: శ్రీవారికి అశోక్ లే ల్యాండ్ సంస్థ వారు సోమవారం నాడు ఒక ట్రక్కును విరాళంగా ఇచ్చారు.
ఆ సంస్థ అధ్యక్షుడు శ్రీ నితిన్ సేథ్ రూ.6లక్షలు విలువ చేసే దోస్త్ ప్లస్ మోడల్ ట్రాక్కు తాలపు చెవిని శ్రీవారి ఆలయం ముందు డిప్యూటీ ఈఓ శ్రీ కోదండ రామారావు మరియు ట్రాన్స్పోర్టు డి‌ఐ శ్రీ భాస్కర్ నాయుడులకు అందించారు.

టి‌టి‌డి ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది