TTD BOARD CHIEF MEETS HP GUV _ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్

Tirumala, 12 Jan. 21: The TTD Chairman Sri YV Subba Reddy along with Honourable CM of AP Sri YS Jaganmohan Reddy has formally met Himachal Pradesh Governor Sri Bandaru Dattatreya at Vijayawada on Tuesday.

The HP Governor is on a visit to Vijayawada. The TTD Board Chief presented to him Theertha Prasadams and explained to him about the various Dharmic activities taken up by TTD as part of a promotion of Hindu Sanatana Dharma.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్

తిరుమల 12 జనవరి 2021: విజయవాడ పర్యటనకు వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయను టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మంగళవారం కలిశారు. గేట్ వే హోటల్లో గవర్నర్ ను కలిసిన శ్రీ సుబ్బారెడ్డి టీటీడీ చేపట్టిన హిందూ ధార్మిక కార్యక్రమాల గురించి వివరించారు. శ్రీ దత్తాత్రేయ కు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది