TTD BOARD MEMBERS TO TAKE OATH ON SEPTEMBER 23_ సెప్టెంబ‌రు 23న టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యుల ప్ర‌మాణ స్వీకారం

Tirumala, 19 Sep. 19: The members of the 50th Trust Board of TTD will take oath in Tirumala temple on Monday, September 23 between 9am and 10.30am.

After the swearing-in ceremony by all the board members, the board meeting follows at Annamaiah Bhavan in Tirumala.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 23న టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యుల ప్ర‌మాణ స్వీకారం

తిరుమల, 2019 సెప్టెంబరు 19: టిటిడి 50వ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యుల ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం సెప్టెంబ‌రు 23న సోమ‌వారం ఉద‌యం 9 నుండి 10.30 గంట‌ల మ‌ధ్య తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రుగ‌నుంది.

ఆ త‌రువాత తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రుగుతుంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.