TTD CANCELS BREAK DARSHAN ON MARCH 29 _ మార్చి 29న శ్రీవారి ఆల‌యంలో బ్రేక్ దర్శనాలు రద్దు

TIRUMALA, 26 MARCH 2022: In connection with Koil Alwar Tirumanjanam on March 29, TTD has cancelled VIP Break Darshan.

The recommendation letters for VIP Break Darshan will not be received on March 28.

The devotees are requested to make note of it and co-operate with TTD.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 29న శ్రీవారి ఆల‌యంలో బ్రేక్ దర్శనాలు రద్దు

మార్చి 28న సిఫారసు లేఖలు స్వీకరించబడవు

తిరుమల, 2022 మార్చి 26: తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 29వ తేదీన మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనది.

ఈ నేపథ్యంలో మార్చి 28వ తేదీ సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించబడవని తెలియజేయడమైనది. ఈ విషయాన్ని భక్తులు గమనించి టిటిడికి సహకరించాలని కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.