TTD CHAIRMAN AND EO INSPECTS DHARMIKA SADAS ARRANGEMENTS _ తిరుమ‌ల‌లో ధార్మిక స‌ద‌స్సు ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన – టీటీడీ ఛైర్మ‌న్‌ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 02 February 2024: TTD Chairman Sri Bhumana Karunakara Reddy along with TTD EO Sri AV Dharma Reddy on Friday evening inspected the arrangements of the Dharmika Sadas to be conducted under the auspices of TTD Hindu Dharma Prachara Parishad from February 3 to 5 at Tirumala Asthana Mandapam.

 

They verified the seating, dias, audio-visual set-up, hygiene, light and flower decorations in the Conference Hall and made several suggestions to the concerned officials.

 

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, CPRO Dr. T Ravi and others participated.

 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుమ‌ల‌లో ధార్మిక స‌ద‌స్సు ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన – టీటీడీ ఛైర్మ‌న్‌ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి

తిరుమల, 2024 ఫిబ్ర‌వరి 02: తిరుమ‌ల ఆస్థాన మండ‌పంలో ఫిబ్ర‌వ‌రి 3 నుండి 5వ తేదీ వ‌ర‌కు టీటీడీ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్న‌ ధార్మిక స‌ద‌స్సు ఏర్పాట్ల‌ను టీటీడీ ఛైర్మ‌న్‌ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి శుక్ర‌వారం అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

మ‌ఠాధిప‌తులు, పీఠాధితుల స‌మావేశంలో కుర్చునేందుకు చేస్తున్న‌ ఏర్పాట్లు, భ‌ద్ర‌త‌, త‌దిత‌ర వాటిని ప‌రిశీలించి, సంబంధిత అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఛైర్మ‌న్ వెంట సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, సిపిఆర్వో డా. టి.ర‌వి, ఈఈ శ్రీ జ‌గ‌న్మ‌క్ష‌హ‌న్ రెడ్డి, విజివో శ్రీ నందకిషోర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.