TTD CHAIRMAN AND THE EO INVITE AP CM FOR SITA RAMA KALYANAM _ ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి రండి- ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఆహ్వాన పత్రిక అందించిన టీటీడీ చైర్మన్, ఈవో

TIRUMALA, 27 MARCH 2023: TTD Chairman Sri YV Subba Reddy along with the TTD EO AV Dharma Reddy has formally met and invited the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy for Sri Sita Rama Kalyanam at Vontimitta on April 5 at the CM’s Camp Office in Tadepalli on Monday.

They presented Theertha Prasadams to the CM on the occasion.

The annual festival of Sri Ramanavami Brahmotsavams will be observed between March 30 to April 9 with the state festival of the celestial Kalyanam scheduled on April 5 between 8pm and 10pm.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి రండి

– ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఆహ్వాన పత్రిక అందించిన టీటీడీ చైర్మన్, ఈవో

తిరుమల 27 మార్చి 2023: వైఎస్ ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5వ తేదీ నిర్వహించే స్వామివారి కల్యాణోత్సవానికి విచ్చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ఆహ్వానించారు.

తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సోమవారం వీరు ముఖ్యమంత్రిని కలిశారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించి శాలువాతో సత్కరించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది