TTD CHAIRMAN AS SVBC BOARD CHIEF_ ఎస్విబిసి బోర్డ్ చైర్మన్ మరియు డైరెక్టర్ గా శ్రీ వైవి.సుబ్బారెడ్డి
Tirupati, 4 Jul. 19: The SVBC Board today has appointed TTD Chairman Sri YV Subba Reddy as Chairman and Director of SVBC Board.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
ఎస్విబిసి బోర్డ్ చైర్మన్ మరియు డైరెక్టర్ గా శ్రీ వైవి.సుబ్బారెడ్డి
తిరుపతి, 2019 జూలై 04: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డు చైర్మన్ మరియు డైరెక్టర్ గా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి నేడు నియమితులయ్యారు.
ఎస్విబిసి బోర్డు ఈ మేరకు ఈ నియామకాన్ని చేపట్టింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.