TTD CHAIRMAN, EO EXPRESS GREETINGS_ టిటిడి ఛైర్మన్‌, ఈవో మకర సంక్రాంతి శుభాకాంక్షలు

Tirumala, 13 Jan 19: TTD Trust Board Chairman, Sri P Sudhakar Yadav, EO Sri Anil Kumar Singhal extended their greetings to pilgrims on the occasion of Sankranthi.

They wished all to lead a prosperous life in this season prayed for good harvest to the farming fraternity.

Tirumala JEO Sri KS Sreenivasa Raju also extended his greetings to devotees on the occasion of Bhogi, Sankranti and Kanuma.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

టిటిడి ఛైర్మన్‌, ఈవో మకర సంక్రాంతి శుభాకాంక్షలు

జనవరి 13, తిరుపతి 2019: టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, కార్యనిర్వహణాధికారి శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ శ్రీవారి భక్తులకు భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల్లో రైతన్నలు కనుమ పండుగ నాడు గోపూజ చేసి గోసంరక్షణకు పాటుపడాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

అదేవిధంగా, తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు స్పందిస్తూ ఆ దేవదేవుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారి క పాకటాక్షాలతో ఈ పర్వదినాన్ని భక్తులందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.