TTD CHAIRMAN LAUNCHES BOOK _ తిరుమల ది సెవెన్ హిల్స్ ఆఫ్ సాల్వేషన్ పుస్తకాన్ని ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్

Tirupati, 28 September 2023: TTD Chairman Sri B Karunakara Reddy released a book, “Tirumala the Seven Hills of Salvation”,  published by The Hindu English Daily, at the Chennai Information Center on Thursday.

This book features the history of Tirumala and other significant details. 

Chennai Local Advisory Committee Chairman Sri Shekhar Reddy, The Hindu CEO Mr Navaneeth, Business Line Editor Mr Raghuveer Srinivasan, Magazines, Special Publications Head Mr R Srinivasan, Tamil Nadu Circulation Division Senior General Manager Sri. Babu Vijay participated in the event.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

తిరుమల ది సెవెన్ హిల్స్ ఆఫ్ సాల్వేషన్ పుస్తకాన్ని ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్

తిరుపతి 28 సెప్టెంబరు 2023: ” తిరుమల ది సెవెన్ హిల్స్ ఆఫ్ సాల్వేషన్” పేరుతో ది హిందూ ఆంగ్ల దినపత్రిక ముద్రించిన పుస్తకాన్ని గురువారం చెన్నై సమాచార కేంద్రం లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి ఆవిష్కరించారు. తిరుమల చరిత్ర, విశేషాలతో ఈ పుస్తకం ( కాఫీ టేబుల్ బుక్ ) ముద్రించారు .

చెన్నై స్థానిక సలహా మండలి చైర్మన్ శ్రీ శేఖర్ రెడ్డి, ది హిందూ సిఈవో శ్రీ నవనీత్, బిజినెస్ లైన్ ఎడిటర్ శ్రీ రఘువీర్ శ్రీనివాసన్, మ్యాగజైన్స్, ప్రత్యేక ప్రచురణల విభాగం హెడ్ శ్రీ ఆర్. శ్రీనివాసన్, తమిళనాడు సర్క్యులేషన్ విభాగం సీనియర్ జనరల్ మేనేజర్ శ్రీ బాబు విజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది