VEDASIRVACHANAM AND KUMKUMARCHANA ARJITA SEVAS IN SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నూతనంగా వేదాశీర్వచనం, కుంకుమార్చన ఆర్జిత సేవలు

TIRUPATI, 28 SEPTEMBER 2023: TTD has introduced  Vedasirvachanam and Kumkumarchana as new arjita sevas at Sri Govindaraja Swami Temple in Tirupati.

Vedasirvachanam is introduced as a daily seva. Grihastas who book this ticket by paying Rs.500/- will be presented a Uttariyam and a blouse as a gift. 

Kumkumarchana Seva is performed every Friday in Sri Pundarikavalli temple.  Devotees can book by paying Rs.250/- per seva ticket.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నూతనంగా వేదాశీర్వచనం, కుంకుమార్చన ఆర్జిత సేవలు

తిరుపతి, 2023 సెప్టెంబరు 28: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో నూతనంగా వేదాశీర్వచనం, కుంకుమార్చన ఆర్జిత సేవలను టీటీడీ ప్రవేశపెట్టింది.

వేదాశీర్వచనం సేవ ప్రతిరోజూ ఉంటుంది. రూ.500/- చెల్లించి ఈ సేవాటికెట్ ను బుక్ చేసుకునే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె బహుమానంగా అందజేస్తారు. శ్రీ పుండరీకవళ్లి అమ్మవారికి ప్రతి శుక్రవారం కుంకుమార్చన సేవ నిర్వహిస్తారు. ఒక్కో సేవాటికెట్ కు రూ.250/- చెల్లించి భక్తులు బుక్ చేసుకోవచ్చు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.