TTD CHAIRMAN MEETS VISAKHA SARADA PEETHAM SEER _ శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామిని కలిసిన టీటీడీ చైర్మన్ దంపతులు

TIRUMALA, 26 AUGUST 2021: The Chairman of TTD Trust Board Sri YV Subba Reddy on Thursday formally met the seer of Visakha Sarada Peetham HH Sri Swarupananda Saraswati Swami.

He presented Theertha Prasadams to the Pontiff and received His blessings. Later the Chairman also briefed the Seer on the various new spiritual programs undertaken by TTD including Navaneeta Seva which is set to commence from August 30 onwards on the auspicious occasion of Gokulastami.

The Junior Pontiff of Visakha Sarada Peetham HH Sri Swatmananda Saraswati Swamy was also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామిని కలిసిన టీటీడీ చైర్మన్ దంపతులు

తిరుమల 26 ఆగస్టు 2021: రుషికేష్ లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతిని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు గురువారం కలిశారు.

స్వరూపానంద కు శ్రీవారి ప్రసాదాలు అందజేసి ఆశీస్సులు అందుకున్నారు. టీటీడీ చేపట్టిన హిందూధార్మిక కార్యక్రమాలు, కొత్తగా ప్రవేశ పెట్టబోతున్న నవనీత సేవ గురించి వివరించారు. కార్యక్రమంలో శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానంద సరస్వతి పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.