TTD CHAIRMAN OFFERS PRAYERS IN KT _ కపిలేశ్వరుడు, అమ్మవారి సేవలో చైర్మన్ దంపతులు
Tirupati, 23 Nov. 20: TTD Trust Board Chairman Sri YV Subba Reddy along with his spouse offered prayers in the temple of Sri Kapileswara Swamy at Tirupati on Monday.
They also took part in Sri Dakshinamurthy Homam held as part of the Karthika Masa Homa Mahotsavams in the temple.
Later they also had darshan of Goddess Sri Padmavathi Devi at Tiruchanoor.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కపిలేశ్వరుడు, అమ్మవారి సేవలో చైర్మన్ దంపతులు
తిరుపతి, 23 నవంబరు 2020: కార్తీక సోమవారం సందర్బంగా టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు శ్రీ కపిలేశ్వరస్వామి సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీవల్లీ దేవసేన సుబ్రమణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్బంగా నిర్వహిస్తున్న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి పూజలో పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ దంపతులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది