TTD CHAIRMAN OFFERS PRAYERS IN TIRUCHANOOR _ అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ దంపతులు

TIRUMALA, 13 AUGUST 2023: TTD Trust Board Chairman Sri B Karunakara Reddy on Sunday offered prayers in Sri Padmavathi Ammavari temple at Tiruchanoor along with his family.

 

He was received by TTD JEO Sri Veerabrahmam and DyEO Sri Govindarajan.

After darshan, he was rendered Ashirvachanam followed by the presentation of Shawl and Theertha Prasadams.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ దంపతులు

తిరుపతి 13 ఆగస్టు 2023: టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ భూమన కరుణాకర రెడ్డి ఆదివారం కుటుంబసమేతంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కు జేఈవో శ్రీవీరబ్రహ్మం, డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం పండితులు చైర్మన్ దంపతులకు ఆశీర్వచనం చేసి శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది