TTD DECIDES TO LEASE OUT ALL ITS KALYANA MANDAPAMS IN TWO TELUGU STATES _ తెలుగు రాష్ట్రాల్లోని 177 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం
TIRUPATI, 29 AUGUST 2021: TTD has decided to lease out all its 177 Kalyana Mandapams located in both Telugu states to the like-minded Hindu religious organizations, mutts, Trusts or persons for five years.
Interested Hindu religious organizations, mutts, temples, persons shall send their proposals through www.tender.apeprocuremrnt. gov.in from 11am September 1 till 5pm of September 30.
For more details contact phone number 0877 2264174 or 2264175 during office hours.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తెలుగు రాష్ట్రాల్లోని 177 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం
తిరుపతి, 29 ఆగస్టు 2021: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 177 కళ్యాణ మండపాల నిర్వహణను హిందూ సంస్థలు, ఆలయాలు, మఠాలు, ట్రస్ట్ లు, హిందూ మతానికి చెందిన వ్యక్తులకు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.
ఆసక్తి కల హిందూ ఆలయాలు, మఠాలు, ట్రస్టులు, సంస్థలు, వ్యక్తులు www.tender.apeprocurement.gov.in కు వారి ప్రతిపాదనలు సమర్పించవచ్చు.
ఇతర వివరాలకు www.tirumala.org లేదా www.tender.apeprocurement.gov.in లేదా 0877- 2264174, 22641745 ఫోన్ లో సంప్రదించవచ్చు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది