TTD EMPLOYEES SHINE IN SPORTS MEET_ క్రికెట్‌, క్యారమ్స్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీల్లో టిటిడి ఉద్యోగుల ప్రతిభ

Tirupati, 15 February 2018: Following are the winners in the carroms and tug-of war-events held today at the TTD annual sports meet.

• 40 -Men – Cricket- Masthan Basha team (W), A Bhaskar team (Runnerup)
• 50 +Men carroms-singles- G N Venugopal (W), A Somasekharachari (R)
• 50+Men Carroms- Doubles-B Pandurangaiah Reddy M Rajendra Kumar (W), GN Venugopal and G Raja (R).
• 50 + Women-Tug of WAr- Damar Selvi team(W) V Shanti team(R)


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

క్రికెట్‌, క్యారమ్స్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీల్లో టిటిడి ఉద్యోగుల ప్రతిభ

ఫిబ్రవరి 15, తిరుపతి, 2018: టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీల్లో భాగంగా గురువారం క్యారమ్స్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందినవారి వివరాలిలా ఉన్నాయి.

– 40 ఏళ్లలోపు పురుషుల క్రికెట్‌ పోటీల్లో మస్తాన్‌బాషా జట్టు విజయం సాధించగా, ఎ.భాస్కర్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

– 50 ఏళ్లు పైబడిన పురుషుల క్యారమ్స్‌ సింగిల్స్‌ పోటీల్లో జిఎన్‌.వేణుగోపాల్‌ విజేతగా నిలవగా, ఎ.సోమశేఖర్‌ ఆచారి రన్నరప్‌గా నిలిచారు.

– 50 ఏళ్లు పైబడిన పురుషుల క్యారమ్స్‌ డబుల్స్‌ పోటీల్లో బి.పాండురంగయ్యరెడ్డి, ఎం.రాజేంద్రకుమార్‌ విజయం సాధించగా, జిఎన్‌.వేణుగోపాల్‌, జి.రాజ రన్నరప్‌గా నిలిచారు.

– 50 ఏళ్లు పైబడిన మహిళల టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీల్లో దామరసెల్వి జట్టు గెలుపొందగా, వి.శాంతి జట్టు రన్నరప్‌గా నిలిచింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.