TTD EMPLOYEES SPORTS MEET CONCLUDES _ ముగిసిన టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీలు
Tirupati 18 March 2024: The annual TTD employees sports meet for senior men and women employees in Walking, ball grow, bucketing the ball and shot-put and Disk throw events held at the SV Junior college grounds concluded on Monday
Ring on the stick
In the Ring on the Stick event Dyeo Sri Govindarajan bagged the first prize, Sri Selvam got second and CPRO Dr T Ravi won third place
One km walk
In the one km walk event Sri Chandrasekhar, Sri Govindarajan and Sri Venkateswarlu bagged first, second and third places.
In the women category Of the walk Dr Renu Dikshit, Smt RamaDevi and Dr KusumaKumari Wong first, second and third positions.
Shot-put
In the shot-put event and Men category Sri Parthasarathi, Sri Purushottam and Sri Mallikarjun Prasad stood as winners.
In the women’s category Dr Renu Dixit, Smt Rama Devi and Smt Narayanamma got first, second and third positions.
Ball throw
In the ball throw event Sri Lakshmana Babu, Sri Mallikarjun Prasad and Sri Bhaskar Reddy were winners.
Bucketing the ball
In the Bucketing the ball event Sri Lakshmana Babu came first, Sri Rama Koteshwar Rao second and Sri Purushottam stood third.
In the women’s category Smt RamaDevi, Smt Snehalata, and Smt Naranamma were winners.
Disk throw
In the Disk throw event for women Dr Renu Dikshit, Smt Rama Devi and Dr Kusuma Kumari were winners.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ముగిసిన టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీలు
తిరుపతి, 2024 మార్చి 18: టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీలు సోమవారం ముగిశాయి. తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాల మైదానంలో ఈ పోటీలు జరిగాయి.
టీటీడీ సీనియర్ పురుష, మహిళ అధికారులకు వివిధ కేటగిరీల వారీగా నడక , బాల్ త్రో, బకెటింగ్ ది బాల్, షాట్ పుట్ తదితర పోటీలు నిర్వహించారు.
రింగ్ ఆన్ ది స్టిక్ –
– డిప్యూటీ ఈవోలు శ్రీ గోవింద రాజన్ ప్రథమ, శ్రీ సెల్వం ద్వితీయ, చీఫ్ పిఆర్వో డాక్టర్ టి.రవి తృతీయ స్థానాలు సాధించారు.
ఒక కిలోమీటర్ వాక్ –
– శ్రీ చంద్రశేఖర్ ప్రథమ, శ్రీ గోవిందరాజన్ ద్వితీయ, శ్రీ వెంకటేశ్వర్లు తృతీయ స్థానాలు సాధించారు.
– డాక్టర్ రేణు దీక్షిత్ ప్రథమ, శ్రీమతి రమాదేవి ద్వితీయ, డాక్టర్ కుసుమకుమారి తృతీయ స్థానాలు సాధించారు.
షార్ట్ పుట్ –
– శ్రీ పార్థసారథి ప్రథమ, శ్రీ పురుషోత్తం ద్వితీయ, శ్రీ మల్లికార్జున ప్రసాద్ తృతీయ స్థానాలు సాధించారు.
– డాక్టర్ రేణు దీక్షిత్ ప్రథమ, శ్రీమతి రమాదేవి ద్వితీయ, శ్రీమతి నారాయణమ్మ తృతీయ స్థానాలు సాధించారు.
బాల్ త్రో –
– శ్రీ లక్ష్మణ బాబు ప్రథమ, శ్రీ మల్లికార్జున ప్రసాద్ ద్వితీయ, శ్రీ భాస్కర్ రెడ్డి తృతీయ స్థానాలు సాధించారు.
బకెటింగ్ ది బాల్ –
– శ్రీ లక్ష్మణ్ బాబు ప్రథమ, శ్రీ రామ కోటేశ్వరరావు ద్వితీయ,
శ్రీ పురుషోత్తం తృతీయ స్థానాలు సాధించారు.
– శ్రీమతి రమాదేవి ప్రథమ, శ్రీమతి స్నేహలత ద్వితీయ, శ్రీమతి నారాయణమ్మ తృతీయ స్థానాలు సాధించారు.
డెస్క్ త్రో –
– డాక్టర్ రేణు దీక్షిత్ ప్రథమ, శ్రీమతి రమాదేవి ద్వితీయ, డాక్టర్ కుసుమకుమారి తృతీయ స్థానాలు సాధించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.