TTD GAMES AND SPORTS MOVES AHEAD WITH A SPORTIVE SPIRIT _ ఉత్సాహంగా టీటీడీ ఉద్యోగుల క్రీడా పోటీలు
TIRUPATI, 06 FEBRUARY 2023: The annual Games and Sports meet of TTD is marching ahead with new energy as the employees are showcasing their skills with a sportive spirit.
On Monday, Throwball for was held for women aged below and above 45 years while for men indoor games were held in Carroms singles and doubles.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఉత్సాహంగా టీటీడీ ఉద్యోగుల క్రీడా పోటీలు
తిరుపతి, 2023 ఫిబ్రవరి 06: టీటీడీ ఉద్యోగుల క్రీడా పోటీలు సోమవారం ఉత్సాహంగా సాగాయి.
– 45 ఏళ్లలోపు మహిళల త్రోబాల్ పోటీల్లో ఎస్.ద్రాక్షాయణి జట్టు విజేతగా నిలవగా, స్వప్నమంజరి జట్టు రన్నరప్‌గా నిలిచింది.
– 45 ఏళ్లు పైబడిన మహిళల త్రోబాల్ పోటీల్లో ఎం.శోభారాణి జట్టు విజేతగా నిలవగా, బి.సులోచనారాణి జట్టు రన్నరప్‌గా నిలిచింది.
– విశ్రాంత పురుష ఉద్యోగుల సింగిల్స్ క్యారమ్స్ పోటీల్లో బి.పాండురంగారెడ్డి విజయం సాధించగా, పి.జయచంద్ర రన్నరప్‌గా నిలిచారు.
– విశ్రాంత పురుష ఉద్యోగుల క్యారమ్స్ డబుల్స్ పోటీల్లో పి.రాజయ్యనాయుడు, జెఎ.దాస్ జట్టు విజయం సాధించగా, పి.హరిబాబు, పి.అశోక్‌కుమార్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.