AUDIT DEPARTMENT DIARY RELEASED _ టిటిడి ఆడిట్‌ విభాగం డైరీ ఆవిష్కరణ

TIRUPATI, 06 FEBRUARY 2023: The 2023 Diary designed by TTD Audit Wing was released by TTD EO Sri AV Dharma Reddy in his Chambers’ in TTD Administrative Building in Tirupati on Monday. 

The Diary has Audit related information which is useful for the employees. 

Audit Wing Joint Director Sri Ramachandra Reddy, Audit Officers Sri Srirama Murthy, Smt Lakshmi, Smt Prabhavati, AAOs Sri Vishwanatha Rayalu, Sri Raghuram, Smt Poornima, Sri Rama Rao were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఆడిట్‌ విభాగం డైరీ ఆవిష్కరణ

 తిరుపతి, 2023 ఫిబ్రవరి 06: టిటిడి ఆడిట్‌ విభాగం రూపొందించిన 2023 డైరీని ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి సోమవారం తిరుపతిలోని పరిపాలనా భవనంలో ఆవిష్కరించారు. ఆడిట్‌ విభాగం తొలిసారి రూపొందించిన ఈ డైరీలో ఉద్యోగులకు ఉపయోగపడేలా ఆడిట్‌ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు.

ఆవిష్కరణ కార్యక్రమంలో ఆడిట్‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీ రామచంద్రారెడ్డి, ఆడిట్‌ అధికారులు శ్రీ రామ్మూర్తి, శ్రీమతి లక్ష్మీ, శ్రీమతి ప్రభావతి, ఏఏఓలు శ్రీ విశ్వనాథ్‌ రాయలు, శ్రీ రఘురాం, శ్రీమతి పూర్ణిమ, శ్రీ రామారావు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.