TTD KALYANA MANDAPAMS LEASE PERIOD EXPIRES_ ముగిసిన టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల లీజు కాల‌ప‌రిమితి

Hyderabad, 2 December 2018: The lease period of TTD Kalyana Mandapams located at Hyderabad Tirunilayam, Parigi and Doma in Ranga Reddy districts have expired.

The devotees, public who wish to book these Kalyana Mandapams need not have to contact the lessee as her lease time has expired.

For the booking of these Kalyana Mandapam, the devotees shall directly contact -the Assistant Executive Officer, Balaji Bhavan, Tirunilayam, Himayat Nagar, Hyderabad, Ph.No:040 – 23260590 for bookings.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ముగిసిన టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల లీజు కాల‌ప‌రిమితి

తిరుప‌తి, 02 డిసెంబ‌రు 2018: హైద‌రాబాద్ హిమాయ‌త్ న‌గ‌ర్‌లో గ‌ల టిటిడి క‌ల్యాణ‌మండ‌పం(తిరునిల‌యం), రంగారెడ్డి జిల్లా ప‌రిగి, డోమ‌ల‌లో గ‌ల టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల లీజు కాల‌ప‌రిమితి ముగిసిన‌ట్టు ఆదివారం టిటిడి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. ప్ర‌జ‌లు ఈ క‌ల్యాణ‌మండ‌పాల బుకింగ్ కోసం లీజుదారుని సంప్ర‌దించాల్సిన అవ‌స‌రం లేదు. ఇక‌పై స‌ద‌రు లీజుదారుని వ‌ద్ద చేసే క‌ల్యాణ‌మండ‌పాల బుకింగ్ చెల్ల‌దు. క‌నుక పై మూడు క‌ల్యాణ‌మండ‌పాల బుకింగ్ కోసం “టిటిడి స‌హాయ కార్య‌నిర్వ‌హ‌ణాధికారి, బాలాజి భ‌వ‌న్‌, తిరునిల‌యం, హిమాయ‌త్ న‌గ‌ర్, హైద‌రాబాద్‌, ఫోన్ : 040-23260590 ‌” చిరునామాలో సంప్ర‌దించాల‌ని కోర‌డ‌మైన‌ది.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌డ‌మైన‌ది.