TTD RELEASES 69K ODD TICKETS IN ONLINE FOR NOVEMBER_ ఆన్‌లైన్‌లో 69,254 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :

Tirumala, 2 August 2019: TTD has released 69,254 Arjitha Seva tickets for the month of November in on-line on Friday.

Among these tickets 10,904 tickets will be allotted in Electronic Dip which includes 7549 Suprabhatam, 120 each Tomala and Archana, 240 Astadala Pada Padmaradhana, 2875 Nijapada Darshanam tickets.

While in the General quota 58350 tickets are allotted which includes 1500 Visesha Puja, 13,300 Kalyanotsavam, 4200 Unjal Seva, 7700 Arjitha Brahmotsavam, 14850 Vasanthotsavam, 16800 Sahasra Deepalankara Seva tickets.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆన్‌లైన్‌లో 69,254 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :

తిరుమల, 2019 అగస్టు 02: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన నవంబరు నెల కోటాలో మొత్తం 69,254 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 10,904 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 7,549, తోమాల 120, అర్చన 120, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాదదర్శనం 2,875 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌ జనరల్‌ కేటగిరిలో 58,350 సేవాటికెట్లు ఉన్నాయి. వీటిలో విశేషపూజ 1500, కల్యాణం 13,300, ఊంజల్‌సేవ 4,200, ఆర్జిత బ్రహ్మూెత్సవం 7,700, వసంతోత్సవం 14,850, సహస్రదీపాలంకారసేవ 16,800 టికెట్లు ఉన్నాయని వివరించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.