TTD RESUMES SRIVANI IN OFFLINE AT TIRUMALA _ తిరుమలలో శ్రీవాణి ఆఫ్‌లైన్ దర్శన టికెట్ల జారీ పునః ప్రారంభం
LIMITS TO 150 TICKETS ONLY A DAY TILL FEB 28
MARCH ONWARDS 500 ONLINE 400 TIRUMALA 100 AIRPORT
TIRUMALA, 22 FEBRUARY 2023: TTD has resumed issuing SRIVANI tickets in off-line at JEO office in Tirumala from Wednesday onwards.
However, the ceiling limit to issue SRIVANI tickets per day is restricted to 150 only till February 28 as already 750 were released online for the month of February.
From March onwards, out of 1000 SRIVANI tickets, 500 will be made available online, 400 at Gokulam Rest House in Tirumala and 100 at Airport under current booking.
Tickets will be allocated to the devotees in person only to avoid any misappropriation.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
తిరుమలలో శ్రీవాణి ఆఫ్‌లైన్ దర్శన టికెట్ల జారీ పునః ప్రారంభం
– ఫిబ్రవరి 28 వరకు రోజుకు 150 టిక్కెట్లు
– మార్చి నుండి 500 ఆన్‌లైన్, 400 తిరుమలలో, 100 విమానాశ్రయంలో
తిరుమల, 2023 ఫిబ్రవరి 22: తిరుమలలోని గోకులం కార్యాలయంలో బుధవారం నుంచి ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది.
ఫిబ్రవరి నెలలో ఇప్పటికే 750 టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కావున తిరుమలలో ఫిబ్రవరి 28వ తేదీ వరకు రోజుకు 150 శ్రీవాణి టికెట్లను జారీ చేయనున్నారు.
మార్చి నుండి, 1000 శ్రీవాణి టిక్కెట్లలో, 500 ఆన్‌లైన్‌లో, 400 తిరుమలలోని గోకులం కార్యాలయంలో, 100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంటాయి.
టికెట్లు కావలసిన భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టికెట్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆఫ్ లైన్ లో టికెట్లు పొందాలని కోరడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.