TTD STOPS SSD TOKENS IM TIRUPATI _ తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ తాత్కాలికంగా నిలుపుదల

Tirupati, 5 Sep. 20: The Slotted Sarva Darshan tokens which were resumed by TTD in Tirupati, a few days ago,  has been temporarily stopped with immediate effect,  to prevent the spread of COVID infection at Tirumala. 

This will come into force from September 6 onwards. The SSD tokens will not be issued in the counters located at Bhudevi Complex near Alipiri till this month-end. 

Pilgrims from other places are requested to come for Darshanam with online tokens only. The devotees are requested to make note of this change and co-operate with TTD. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ తాత్కాలికంగా నిలుపుదల

తిరుపతి, 2020 సెప్టెంబరు 05: తిరుపతిలో జారీ చేస్తున్న సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను సెప్టెంబర్ 30వ తేదీ వరకు తాత్కాలికంగా టీటీడీ నిలుపుదల చేసింది. సెప్టెంబర్ 6వ తేదీ నుండి ఇది అమల్లోకి వస్తుంది. తిరుమల, తిరుపతిలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు గాను టిటిడి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

కావున తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో గల కౌంటర్లలో సర్వ దర్శనం టోకెన్లు ఇవ్వబడవు. పెరటాసి నెల కావడంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఆన్ లైన్ లో దర్శన టికెట్లు బుక్ చేసుకుని మాత్రమే తిరుమలకు రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే అలిపిరి చెక్ పాయింట్ లో తనిఖీల అనంతరం అనుమతిస్తారు. భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.