TTD TO CONDUCT -SANATANA DHARMIC VIGNAN EXAMS ON MARCH 31st_మార్చి 31న సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలు

Tirupati,24 February 2018: The religious body of TTD – Hindu Dharma Prachara Parishad will conduct the 35th edition of Sanatana dharmic vignan tests on March 31st, says Sri A Ramakrishna Reddy, Secretary of HDPP.

The TTD has so far conducted 34 editions of Sanatana dharmic vijgnan tests.The 35th edition will be conducted in 660 centers of AP and Telangana and boys and girls of 6-9 standards are eligible for writing these tests.

The Sanatana dharmic vignan tests are conducted every year aimed at promoting righteousness and awareness about basic tenets of Hindu religion and Vedic practices and Hindu festivals.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చి 31న సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలు

ఫిబ్రవరి 24, తిరుపతి, 2018 ; విద్యార్థుల్లో ధార్మిక విజ్ఞానాన్ని వెలికి తీసేందుకు ఉద్దేశించిన సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలు మార్చి 31వ తేదీన జరుగనున్నట్టు టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీఎ.రామకృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇప్పటివరకు 34 విడతల్లో ఈ పరీక్షలు జరిగాయి. 35వ విడత పరీక్షలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతోపాటు చెన్నై నగరంలో మొత్తం 660 కేంద్రాల్లో నిర్వహిస్తారు. 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.