PUBLIC AUCTION ON COCONUT SHELLS AT APPALAYAGUNTA TEMPLE ON 26th FEBRUARY_అప్పలాయగుంటలో కొబ్బరిచిప్పల సేకరణకు బహిరంగ వేలం

Appalayagunta, 24 February 2018: The TTD today announced the open auction collection of coconut shells at Appalayagunta Sri Prasana Venkateswara swamy temple, on March 31st for the period of March 01st, 2018, to February 29th,2019 .

The open auction will be conducted on February 26th evening at 03;00 PM at the Sri Prasanna Venkateswara swamy Temple Appalayagunta, interested parties wanting to participate in the auction are informed that they should be produced an EMD of Rs 10,000 in the form of a DD on ‘Executive Officer, TTD ‘ and contact for more details.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

అప్పలాయగుంటలో కొబ్బరిచిప్పల సేకరణకు బహిరంగ వేలం

ఫిబ్రవరి 24, తిరుపతి, 2018 ;అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయంలో 2018, మార్చి 1వ తేదీ నుండి 2019, ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఒక సంవత్సర కాలం పాటు కొబ్బరిచిప్పల సేకరణకు బహిరంగ వేలం జరుగనుంది.

ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 3 గంటలకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ బహిరంగ వేలం వేస్తారు. వేలంలో పాల్గొనదలిచినవారు ‘కార్యనిర్వహణాధికారి, టిటిడి’ పేరిట రూ.10,000/- డిడి తీసి ఇఎండిగా చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ఆలయంలోని కార్యాలయాన్ని సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.