TTD TO RELEASE RS.300 ON LINE QUOTA FOR APRIL ON FEB 15_ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఏప్రిల్‌ నెల కోటా ఫిబ్రవరి 15న ఉదయం 11 గం||లకు ఆన్‌లైన్‌లో విడుదల

Tirumala, 14 February 2018: As the current period happens to be lean season in Tirumala TTD has decided to release additional number of Rs.300 tickets till second week of April.

Under the instructions of Tirumala JEO Sri KS Sreenivasa Raju, the quota for April month will be released online on February 15 at 11am.

The devotees can book their tickets online and plan their pilgrimage to Tirumala accordingly.

ISSUED BY THE TTDS PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఏప్రిల్‌ నెల కోటా ఫిబ్రవరి 15న ఉదయం 11 గం||లకు ఆన్‌లైన్‌లో విడుదల

ఫిబ్రవరి 14, తిరుమల, 2018: భక్తుల సౌకర్యార్థం రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఏప్రిల్‌ నెల ఆన్‌లైన్‌ కోటాను ఫిబ్రవరి 15వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.

తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు ఐటి అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.