TTD TO RELEASE Rs.300 ONLINE QUOTA ON OCTOBER 9 _ అక్టోబ‌రు 9న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

Tirumala, 7 Oct. 20: TTD will release the on-line quota of Rs.300 tickets for the dates from October 15 to 24 on October 9, Friday by 11am.

The devotees shall book these tickets in on-line and avail darshan of Lord Venkateswara.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 9న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల‌, 2020 అక్టోబ‌రు 07: భక్తుల సౌకర్యార్థం అక్టోబ‌రు 15 నుండి 24వ తేదీ వ‌ర‌కు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబ‌రు 9న శుక్ర‌వారం ఉద‌యం 11.00 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.