TTD TRUST BOARD CHIEF OFFERS TULABHARAM_ తులాభారం మొక్కు తీర్చుకున్న‌ టిటిడి ధర్మకర్తల మండలి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

Tirumala, 22 Jun. 19: Sri YV Subba Reddy who took oath as 50th Chairman of TTD Trust Board, offered Tulabharam in Tirumala temple on Saturday.

Tulabharam is a traditional practice of offering jaggery or rice or any other grains equivalent to the weight of the pilgrim will be offered as a fulfiment of wish by that devotee.

Sri Subba Reddy offered six ingredients including big size sugar candy, small size sugar candy, jaggery, rice, ghee and Navadhanyas equal to his body weight and fulfilled his vow.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs.TIRUPATI

తులాభారం మొక్కు తీర్చుకున్న‌ టిటిడి ధర్మకర్తల మండలి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

జూన్ 22, తిరుమల 2019: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో శ‌నివారం టిటిడి ధర్మకర్తల మండలి అధ్య‌క్షునిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన శ్రీ వైవి.సుబ్బారెడ్డి తులాభారం మొక్కు తీర్చుకున్నారు. శ్రీ‌వారి అనుగ్ర‌హంతో కోరిక‌లు తీరిన భ‌క్తులు త‌మ బ‌రువుకు స‌మానంగా బెల్లం లేదా బియ్యం లేదా ఇత‌ర ధాన్యాల‌తో తూకం వేసి స్వామివారికి స‌మ‌ర్పించ‌డం ఎంతోకాలంగా వ‌స్తున్న సంప్ర‌దాయం.

ఈ సంద‌ర్భంగా శ్రీ వైవి.సుబ్బారెడ్డి త‌న బ‌రువుకు స‌మానంగా పెద్ద క‌ల‌కండ‌, చిన్న‌క‌ల‌కండ‌, బెల్లం, బియ్యం, నెయ్యి, న‌వ‌ధాన్యాల‌తో క‌లిపి మొక్కు చెల్లించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.