TWENTY LAKHS DONATION _ టీటీడీ ట్రస్టులకు రూ.20 లక్షలు విరాళం

TIRUMALA, 09 JANUARY 2023: An amount of Rs. 10lakhs each to SV Pranadana and SV Gosamrakshana has been donated.

 

On behalf of Orissa based Shivam Condev Private Limited, its representative Sri Raghavendra from Tirupati has handed over the DD for the same amount TTD EO Sri AV Dharma Reddy on Monday at Gokulam Rest House in Tirumala.

 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ట్రస్టులకు రూ.20 లక్షలు విరాళం

తిరుమల, 2023 జనవరి 09: ఒడిస్సా రాష్ట్రానికి చెందిన శివం కాండివ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ గో సంరక్షణ ట్రస్ట్ కు రూ 10 లక్షల రూపాయలు విరాళం అందించారు.

ఈ మేరకు విరాళం డీడీలను సంస్థ ప్రతినిధులు తిరుపతికి చెందిన శ్రీ రాఘవేంద్ర సోమవారం తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో టిటిడి
ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.