TWIN BRAHMOTSAVAMS IN 2018_ సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు,

Tirumala, 16 June 2018: The devotees of Lord Venkateswara will have a double bonanza this year as TTD will be organising twin brahmotsavams in the months of September and October.

The Srivari Annual Brahmotsavams will be from September 13 to 21 while the Navarathri Brahmotsavams will be conducted from October 10 to 18.

Preliminary review meeting will be conducted by Tirumala JEO Sri KS Sreenivasa Raju at Annamaiah Bhavan on June 19 with different heads.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు,

అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు

జూన్‌ 16, తిరుమల 2018: ఈ ఏడాది సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబరు 12న అంకురార్పణ నిర్వహిస్తారు. అదేవిధంగా, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం అక్టోబరు 9న అంకురార్పణ నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జూన్‌ 19వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు తిరుమలలోని అన్నమయ్య భవనంలో వివిధ విభాగాల అధికారులతో జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు సమీక్ష నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.