TWO MORE TAKE OATH _ టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ మిలింద్ కేశవ్ నర్వేకర్, శ్రీ సౌరభ్ బోరా ప్రమాణ స్వీకారం

TIRUMALA, 29 AUGUST 2023: Sri. Milind Keshav Narvekar and Sri.Saurabh Bora took oath as TTD Board members on Tuesday in Tirumala temple.

TTD JEO Sri Veerabrahmam has administered oath to both in the Sanctum Sanctorum.

Later they were rendered Vedasirvachanam at Ranganayakula Mandapam. The JEO offered theertha prasadams and presented them the laminated photos of Srivaru.

Deputy Mayor of Tirupati Municipal Corporation Sri Abhinay Reddy was also present.

DyEOs Sri Lokanatham, Sri GoviXQndarajan and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ మిలింద్ కేశవ్ నర్వేకర్, శ్రీ సౌరభ్ బోరా ప్రమాణ స్వీకారం

తిరుమల, 2023 ఆగస్టు 29: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ మిలింద్ కేశవ్ నర్వేకర్, శ్రీ సౌరభ్ బోరా మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని జేఈవో అందజేశారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి డెప్యూటీ మేయర్ శ్రీ భూమన అభినయ్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ డెప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ గోవిందరాజన్, పేష్కార్ శ్రీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.