UMBRELLAS DONATED _ గొడుగులు విరాళం

TIRUPATI, 19 NOVEMBER  2022: Hyderabad based Sri Krishna Santan has donated Rs.24000 worth four umbrellas to Srinivasa Mangapuram temple near Tirupati on Saturday.

AEO Sri Gurumurthy, Superintendent Sri Muni Chengalrayalu, temple Inspector Sri Dhanasekhar were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గొడుగులు విరాళం

తిరుపతి, 19 నవంబరు 2022: హైదరాబాదుకు చెందిన శ్రీ కృష్ణ శాంతన్ శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి 24 వేల రూపాయలు విలువగల 4 గొడుగులు బహూకరించారు. ఆలయ ఏఈఓ శ్రీ గురుమూర్తికి ఈ గొడుగులు అందించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ ముని చెంగల్రాయులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధన శేఖర్ ఆలయ సిబంది పాల్గొన్నారు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.