UNION MINISTER INVITED _ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఆహ్వానం

TIRUPATI, 13 MAY 2022: The Honourable Union Defence Minister, Sri Rajnath Singh has been invited for the annual Brahmotsavams at Sri Venkateswara Swamy temple in New Delhi on Friday.

The annual fete commenced on May 13 and will conclude on May 21.

LAC Chief Smt V Prasanthi Reddy, members Sri Sanjeeva Rao, Sri Naga Satyam, Smt Sabita Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

 

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఆహ్వానం

 తిరుపతి 13 మే 2022: ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 13 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్‌ శ్రీ వైవి సుబ్బారెడ్డి కేంద్ర మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ను ఆహ్వానించారు. శుక్రవారం ఢిల్లీలో చైర్మన్ మంత్రిని కలసి తిరుమల శ్రీవారి ప్రసాదాలు, ఆహ్వాన పత్రిక అందజేశారు.


ఢిల్లీ ఆలయ స్థానిక సలహా మండలి చైర్ పర్సన్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, సభ్యులు శ్రీ సంజీవ రావు, శ్రీ నాగ సత్యం,శ్రీమతి సబిత రెడ్డి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.