UTLOTSAVAM IN TIRUCHANOOR_ తిరుచానూరులో ఘనంగా ఉట్లోత్సవం

Tirupati, 16 Aug,2017: The Utlotsavam was performed in Sri Krishna Swamy sub-temple located inside Tiruchanoor temple on Wednesday.

The Abhishekam to Sri Krishna Swamt took place between 3pm and 4pm followed by Unjal Seva, procession of Sri Krishna Swamy.

Temple Spl.Gr.Dy.E.O Sri Munirathnam Reddy, AEO Sri Radha Krishna were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుచానూరులో ఘనంగా ఉట్లోత్సవం

ఆగస్టు 16, తిరుపతి, 2017: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీక ష్ణస్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా బుధవారం సాయంత్రం వేడుకగా ఉట్లోత్సవం జరగనుంది.

ఇందులోభాగంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు శ్రీక ష్ణస్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీక ష్ణస్వామివారికి ఊంజల్‌సేవ చేపడతారు. సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణస్వామివారి ఊరేగింపు సందర్భంగా ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, ఏఈవో శ్రీరాధాకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.