VALEDICTORY OF TTD SPORTS MEET ON FEB 18 AT MAHATI AUDITORIUM_ ఫిబ్రవరి 18న మహతిలో టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీల ముగింపు సభ

Tirupati, 17 February 2018: The Valedictory event of the annual TTD sports meet will be held at the Mahati auditorium on February 18 (Sunday) at 4.30 PM.

All the winner of various sports events will be presented to TTD employees, their family members and also retired employees who all participated during last fortnight from Feb.1-17.

ISSUED BY THE TTDS PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్రవరి 18న మహతిలో టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీల ముగింపు సభ

ఫిబ్రవరి 17, తిరుపతి, 2018: టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీల ముగింపు కార్యక్రమం ఫిబ్రవరి 18వ తేదీన ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరుగనుంది.

ఈ సందర్భంగా విభాగాల వారీగా వివిధ పోటీల్లో గెలుపొందిన ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు, విశ్రాంత ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఫిబ్రవరి 1న ప్రారంభమైన ఈ క్రీడోత్సవాలు ఫిబ్రవరి 17వ తేదీ వరకు జరిగాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.