VASTRAMS OFFERED _ అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి

TIRUMALA, 05 MARCH 2023: In connection with the ongoing annual brahmotsavams in Sri Lakshmi Narasimha Swamy temple at Ahobilam in the Nandyal district of AP, TTD has offered vastrams on behalf of Sri Venkateswara Swamy of Tirumala on Sunday as part of the tradition.

 

A team of TTD staff led by Parupattedar Sri Uma Maheswara Reddy presented the Pattu Vastrams on behalf of TTD to the Pradhana Archaka of Ahobilam Devastanam Sri KP Venu Gopala.

 

The vastrams are decorated to the deities on the occasion of Sri Lakshmi Narasimha Kalyanam will be observed on the evening of Sunday.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి

తిరుమల, 2020 మార్చి 05: ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆదివారం సంప్రదాయబద్ధంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరుపున టీటీడీ వస్ర్తాలను సమర్పించింది.

టిటిడి తరపున పారుపత్తేదార్ శ్రీ ఉమా మహేశ్వర రెడ్డి అహోబిలం దేవస్థానం
ప్రధాన అర్చకుడు శ్రీ కెపి వేణుగోపాలకు శ్రీవారి సారె ను అందించారు.

శ్రీ లక్ష్మీ నరసింహ కల్యాణం సందర్భంగా టిటిడి సమర్పించిన పట్టు వస్త్రాలను ఆదివారం సాయంత్రం అలంకరించనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.