VASTRAMS PRESENTED TO SHAKTI AMMA _ శ్రీపురం శ్రీ‌శ్రీ‌శ్రీ ఓంశ‌క్తి అమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

TIRUMALA, 03 JANUARY 2022: TTD Additional EO Sri AV Dharma Reddy on Monday presented vastrams to HH Sri Om

 

Sakthi Amma of Om Shakti Narayani Charitable Trust, Golden temple in Vellore in connection with the 46th Jayanthi celebrations on behalf of TTD.

 

A team of Veda Pundits offered Vedaseervachanam to Sri Shakti Amma followed by the presentation of Theertha Prasadams of Srivaru.

 

Along with Additional EO, Parupattedar Sri Uma Maheswara Reddy, Superintendent Sri Suresh Kumar also received the blessings of Sri Shakti Amma on the occasion.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శ్రీపురం శ్రీ‌శ్రీ‌శ్రీ ఓంశ‌క్తి అమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2022 జ‌న‌వ‌రి 03: టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి సోమ‌వారం తమిళనాడులోని వేలూరు సమీపంలో గల శ్రీపురం బంగారు ఆలయంలోని శ్రీ ఓం శ‌క్తి అమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు.

శ్రీ నారాయణి ఛారిటబుల్ ట్రస్ట్, గోల్డెన్ టెంపుల్‌కు చెందిన శ్రీ‌శ్రీ‌శ్రీ ఓం శక్తి అమ్మ 46వ జయంతి సందర్భంగా టిటిడి తరఫున శ్రీ‌వారి తీర్థ ప్ర‌సాదాలు, పట్టువస్త్రాలను అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి సమర్పించారు. ఈ సంద‌ర్భంగా టిటిడి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌వారి ఆల‌య పారుపత్తేదార్ శ్రీ ఉమామ‌హేశ్వ‌ర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ సురేష్‌ పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.