VEEDHI UTSAVAM AT SRINIVASA MANGAPURAM TEMPLE _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వీధి ఉత్సవం

Tirupati, 4, June 2022: TTD organised a grand veedhi utsavam fete of Sri Kalyana Venkateswara and his consorts Sri Devi and Sri Bhudevi on Mada streets on Saturday night at Srinivasa Mangapuram temple

 

Special grade DyEO Smt Varalakshmi, Superintendent Sri Ramanaiah, Archaka Sri Anjaneya charyulu were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వీధి ఉత్సవం

తిరుపతి 4 జూన్ 2022: శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి శ్రీదేవి, భూదేవితో కలసి శనివారం రాత్రి మాడ వీధుల్లో ఊరేగారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య, అర్చకులు శ్రీ ఆంజనేయా చార్యులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది